"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

Search This Blog

Learn Geeta Anytime, Anywhere with LEARN GEETA

 


గీతా సాధకులందరికీ శుభవార్త !

లెర్న్ గీతా ఇప్పుడు APP లో

గీతా తరగతులను సజావుగా, ఎటువంటి అంతరాయం లేకుండా గీతా సాధకులందరికీ అందించేందుకు గీతా పరివార్ వారు Learn Geeta (app) యాప్ ను ప్రారంభించారు.

ఈ రోజే Learn Geeta యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.


ప్రత్యేకతలు

1. వాట్సప్ గ్రూపు లింక్
2. గీతా తరగతి జూమ్ లింక్
3. అర్థవివేచన వీడియో
4. Online Book Store
5. Help portal etc.

ఇంకా అనేక సౌలభ్యాలు/ఎంపికలు ఒకేచోట ఉంచటానికి IT team లోని కొంతమంది కార్యకర్తలు పగలు రాత్రి శ్రమించి ఈ యాప్ ను తయారు చేశారు.
ఆలస్యం చేయకుండా వెంటనే android/iPhone లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి ప్రయోజనాన్ని పొందండి.

బ్యానర్ లో ఇవ్వబడిన QR కోడ్ ని కూడా స్కాన్ చేసి App download చేసుకోవచ్చు. 

IT Department
Learngeeta, Geeta Pariwar 🚩


No comments:

Post a Comment

***

Girl in a jacket

Popular Posts

Popular Posts